వార్తలకు తిరిగి వెళ్లండి

జాకారంలో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ప్రయాణికులకు ఉపయోగపడాల్సిన చోట ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రంగా మారింది. దీంతో బస్సుల కోసం వచ్చే ప్రయాణికులు కూర్చునేందుకు స్థలం లేక రోడ్డుపైనే నిలబడుతున్నారు.
షెల్టర్‌లోని వాహనాలను తొలగించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

