Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

301 మందికి సైకిళ్ల పంపిణీ

శ్రుతి రెడ్డి Jul 17, 2026 12:59 PM పల్నాడు about 3 hours ago
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.17.80 లక్షల విలువైన సైకిళ్లను 301 మంది విద్యార్థినులకు పంపిణీ చేశారు. అలాగే పిడుగురాళ్ల ఆసుపత్రికి అంబులెన్స్‌లు, నాబార్డు మొబైల్ వ్యాన్‌లు, పర్యాటకశాఖ బ్యాటరీ వాహనాలను ప్రారంభించారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లను కూడా అందజేశారు.

Comments

G
Loading comments...