Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ హాస్టల్ వార్డెన్లకు ప్రమోషన్ల రూల్స్ సడలింపు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 17, 2026 1:30 PM అమరావతిGeneral
బీసీ హాస్టల్ వార్డెన్లకు ప్రమోషన్ల రూల్స్ సడలింపు - Udayam
గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్ల పదోన్నతులకు సర్వీస్ రూల్స్‌ను సడలిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 మందికి పైగా వార్డెన్లు ప్రమోషన్లు పొందనున్నారు. ఈ సమస్యపై వార్డెన్లు 2008 నుంచి ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా తమ సమస్యను పరిష్కరించినందుకు వార్డెన్ల సంఘం మంత్రి సవితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, హర్షం వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...