వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుంద మండలం శాంతాపూర్, సీతారాంపల్లి, మానాపూర్, రాజాపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరఫరాకు సమయపాలన లేక బోర్లు తరచూ పాడవుతున్నాయని తెలిపారు.
సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం శాంతాపూర్–సీతారాంపల్లి రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేశారు. అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
Comments
Loading comments...

