Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుంద మున్సిపాలిటీ రోడ్డుపై గుంతలు పూడ్చిన కౌన్సిలర్

Follow Udayam on Google
saychi kumar Aug 19, 2026 1:04 PM కామరెడ్డిGeneral
బిచ్కుంద మున్సిపాలిటీ రోడ్డుపై గుంతలు పూడ్చిన కౌన్సిలర్ - Udayam
బిచ్కుంద మున్సిపాలిటీ 6వ వార్డు రాజ్జూలా చౌరస్తా నుంచి పిడుగు మైసమ్మ వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలను 6వ వార్డు కౌన్సిలర్ జాదవ్ నౌష నాయక్ ఆధ్వర్యంలో పూడ్చివేసి, రోడ్డును క్లియర్ చేయించారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాదవ్ బాబు, జాదవ్ పండరి నాయక్, శంకర్, గణపతి, డిగాంబర్, చందు, మహేష్ సార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...