వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన బిఆర్ఎస్వీ నాయకుడు కళ్యాణ్ కుమార్ ని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
నేడు అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు న్యాయం జరగాలని ధర్నా రాష్ట్రాలకు నిర్వహించేందుకు వెళ్తున్న కళ్యాణ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. జీవో 97ను రద్దుచేసి పాలిటెక్నిక్ కళాశాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

