వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను తొలగించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ, ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని నాయకులు నినాదాలు చేశారు.
Comments
Loading comments...

