Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 6:18 PM రాజన్న సిరిసిల్లGeneral
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు - Udayam
సిరిసిల్ల జిల్లా సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి సోదరుడు మురళి ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరీ, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణరెడ్డి, మాజీ జెడ్పిటిసి చీటి లక్ష్మణ్ రావు, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...