వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మాసం నరసవ్వ ఆగయ్య కుమార్తె వివాహానికి రూ 10,000 విలువచేసే టేకు మంచాలను బి టి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తిరుపతిరెడ్డి ఆదివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుపేద కుటుంబాల కుమార్తెల వివాహానికి ఎల్లప్పుడు ఆదుకుంటానని తెలిపారు.
Comments
Loading comments...

