Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి ఆర్ ఎస్ మండల స్థాయి సమావేశం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 25, 2026 3:59 PM వనపర్తిGeneral
బి ఆర్ ఎస్ మండల స్థాయి సమావేశం - Udayam
నేడు అమరచింత మండలం కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ సింగ్ గారి స్వగృహంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రాజేంద్ర సింగ్ గారు, భూషణ్ గౌడ్ గారు, తాటికొండ రమేష్ గారు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...