Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవనం కూలిన ఘటనపై కవిత ఫైర్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 22, 2026 9:33 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
భవనం కూలిన ఘటనపై కవిత ఫైర్ - Udayam
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో 50 గజాల స్థలంలో నిర్మించిన ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి చెందడంపై TRS చీఫ్ కవిత విచారం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాన్ని అధికారులు అడ్డుకోకపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడంతో పాటు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని X వేదికగా కోరారు.

Comments

G
Loading comments...