Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి: ముధోల్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Naresh Aug 11, 2026 3:01 PM నిర్మల్General
భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి: ముధోల్ ఎమ్మెల్యే - Udayam
భైంసా మండలం మంజ్రి గ్రామంలో (వీఓ) మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భూమిపూజ చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఈ భవనం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాయన్నారు. నిర్మాణ పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...