Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవన కార్మికులకు ఎమ్మెల్యే భరోసా

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 20, 2026 11:22 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
భవన కార్మికులకు ఎమ్మెల్యే భరోసా - Udayam
తాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటానని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. అల్వాల్‌ సర్కిల్‌ కనాజిగూడ డివిజన్‌ టెలికం కాలనీలో ఓం శ్రీ సాయి తాపీ మేస్త్రీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్డులు అందజేశారు.

Comments

G
Loading comments...