Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవిత కేంద్రం సిద్ధం.. ప్రారంభం ఎప్పుడో?

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:02 PM నాగర్ కర్నూల్General
భవిత కేంద్రం సిద్ధం.. ప్రారంభం ఎప్పుడో? - Udayam
పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం నిర్మించిన భవిత కేంద్రం భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు, మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల సౌకర్యార్థం నిర్మించిన భవనాన్ని వెంటనే ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. కేంద్రం ప్రారంభమైతే పిల్లలకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...