వార్తలకు తిరిగి వెళ్లండి

భవిత హైస్కూల్లో సైబర్ నేరాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ నరేష్ విద్యార్థులు పాఠశాల సిబ్బందికి
ఆన్లైన్ గేమింగ్ యూపీఐ కేవైసీ డెబిట్ క్రెడిట్ కార్డు డిజిటల్ అరెస్ట్ పెట్టుబడుల మోసాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

