Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్తు పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎంపీ

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 27, 2026 1:12 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
భవిష్యత్తు పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎంపీ - Udayam
విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఎచ్చెర్ల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ లంక శ్యామల రావుతో కలసి ముఖ్య IIIT ఎచ్చెర్ల విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా DSC , పోలీస్ నియామకాలు, జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై అవగాహన కల్పించి, నియామకాల్లో పారదర్శకతపై భరోసా కల్పించారు.

Comments

G
Loading comments...