Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనపల్లిలో పెన్షన్ల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:16 PM ఏలూరుGeneral
భువనపల్లిలో పెన్షన్ల పంపిణీ - Udayam
భువనపల్లిలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ సొమ్మును పంపిణీ చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పెంచిన పెన్షన్లతో పేదలకు భరోసా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...