వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ సర్కిల్ కార్యాలయంలో మల్టీజోన్-II ఐజీ షానవాజ్ ఖాసిం, ఐపీఎస్ సోమవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, రికార్డులు, నేర నియంత్రణ చర్యలను పరిశీలించారు.
ప్రజలకు సత్వర పోలీసు సేవలు అందించాలని, కేసుల దర్యాప్తులో నాణ్యత పాటించాలని, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

