వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
డీసీఎం టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పిన వాహనాన్ని కారు ఢీకొనగా, మరో డీసీఎం కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
Comments
Loading comments...

