వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ లెఫ్ట్ కెనాల్ పరిధిలోని ధర్మపూర్, మస్తీపూర్, అమరచింత, పిన్నంచర్ల గ్రామాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కెనాల్లో భారీగా జమ్ము పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని రైతులు తెలంగాణ రాష్ట్ర టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో నాగరాజు గౌడ్ స్వయంగా భూత్పూర్ లెఫ్ట్ కెనాల్ను పరిశీలించారు.
Comments
Loading comments...

