వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పుర్ మండలకేంద్రంలో వెలసిన హాజ్రాత్ సయ్యద్ మహ్మద్ మౌలానా ఆరిఫ్ ఆలీ షా రిఫాయి ఆల్ ఖాద్రి రహమతుల్లా అలై వారి 34 వ ఉర్సు వేడుకలు గంధం మహోత్సవాలు రాత్రి జరిగాయి.
ఈ మహోత్సవాలలో బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ పాల్గొని దర్గా పై ఫులహారాలు సమర్పించి ఫాతేహాల్లో పాల్గొన్నారు. ఉర్సు నిర్వాహకులు, ముతవల్లి, సయ్యద్ అన్వర్ షా ఖాద్రి వారి నివాసం నుండి సందల్ గంధం ఊరేగింపు కొనసాగించారు.
Comments
Loading comments...

