Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పుర్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

Follow Udayam on Google
anji kummari Aug 06, 2026 5:28 PM మహబూబ్‌నగర్General
భూత్పుర్ లో  ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు - Udayam
భూత్పుర్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మాజీ మున్సిపాలిటీ చైర్మన్ సత్తూరు బస్వారాజ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత మహమ్మద్ సాదిక్ లు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ ఉద్యమ స్పూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...