Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లాలో స్వల్ప వర్షపాతం

Follow Udayam on Google
హరిక శర్మ Aug 10, 2026 10:35 AM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లి జిల్లాలో స్వల్ప వర్షపాతం - Udayam
భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఉదయం వరకు స్వల్ప వర్షపాతం నమోదైంది. 11 మండలాల్లో మొత్తం 32.6 మి.మీ. వర్షపాతం నమోదవగా, జిల్లా సగటు 2.96 మి.మీ.గా ఉంది. రేగొండలో 15.2, మొగుళ్లపల్లిలో 12.2, టేకుమట్లలో 2.2, గణపురంలో 1.8, పాలిమెలలో 1.2 మి.మీ. నమోదైంది. మహదేవ్‌పూర్‌, ముత్తారం, కాటారం, మల్హర్‌రావు, చిట్యాల, భూపాలపల్లిలో వర్షం పడలేదు.

Comments

G
Loading comments...