వార్తలకు తిరిగి వెళ్లండి

ఓజిలి మండలం కర్రబల్లవోలులో దళిత రైతుల భూముల్లో రోడ్డు వివాదంగా మారింది.బలవంతంగా రోడ్డు వేయడానికి యత్నించిన దళారులపై గ్రామస్థుల ఆందోళన వ్యక్తం చేశారు.
దళిత రైతులకు చెందిన భూముల్లో అనుమతి లేకుండా రోడ్డు వేయాలని కొందరు దళారులు ప్రయత్నించడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
కర్రబల్లవోలు గ్రామంలోని దళిత రైతులకు చెందిన సాగు భూముల మధ్యలో కొత్తగా రోడ్డు వేయాలంటూ స్థానిక దళారులు యత్నించడంతో అడ్డుకున్నారు.
Comments
Loading comments...

