వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయడం, సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన రికార్డులు సమర్పించడం, నక్ష సర్వే తదితర అంశాలపై జిల్లా కలెక్టర్.. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...

