వార్తలకు తిరిగి వెళ్లండి
భోగాపురం మండలంలో భూములను కాపాడుకునేందుకు రైతులు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన అనంతరం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
తమ భూములకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జరగాల్సిన గ్రామసభను రైతులు బహిష్కరించారు. రైతుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

