Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి కొనుగోలు చేసిన సినీ హీరో

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 29, 2026 10:18 PM నాగర్ కర్నూల్General
భూమి కొనుగోలు చేసిన సినీ హీరో - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామ శివారులో సినీ హీరో శర్వానంద్ వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆయన రాకతో అభిమానులు, స్థానికులు కార్యాలయం వద్ద గుమిగూడారు. తహశీల్దార్ ఉమా పర్యవేక్షణలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.

Comments

G
Loading comments...