వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలో రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాల్లో TG-SAFE ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
భూలక్ష్మి మెస్‌లో 30 కిలోల మటన్, 20 కిలోల పాడైన చికెన్‌ను గుర్తించారు. మొత్తం 50 కిలోల పాడైన మాంసాన్ని స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే పారవేశారు. మెస్ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

