వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మండలంలో గత రెండు రోజులుగా భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆన్లైన్ సేవలకు అంతరాయం కలుగుతోందని మీ సేవ నిర్వాహకులు తెలిపారు.
రైతులకు ఆర్ఓఆర్, పహాణీ, ఇతర భూ సంబంధిత పత్రాలు సకాలంలో అందించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. సాంకేతిక సిబ్బంది స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

