వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ తెచ్చిన భూభారతి లోపాలతో రైతుల భూములు 22ఏ జాబితాలో చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కరీంనగర్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు రాజు మండిపడ్డారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రల్ డిప్యూటీ ఎమ్మార్వోకు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
Comments
Loading comments...

