Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సర్వే ను పరిశీలించిన అదనపు కలెక్టర్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 7:02 PM నాగర్ కర్నూల్General
భూ సర్వే ను పరిశీలించిన అదనపు కలెక్టర్ - Udayam
అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ ఎం.డి. ఖలీల్ పాషా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, సర్వే ప్రక్రియను వేగవంతంగా, పక్కాగా చేపట్టాలని సూచించారు. ఎమ్మార్వో వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ పుష్ప, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...