Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యతో రైతు ఆత్మహత్య

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 03, 2026 6:47 PM నారాయణపేటGeneral
భూ సమస్యతో రైతు ఆత్మహత్య - Udayam
కోయిలకొండ మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రైతు లవప్ప (53) భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు రావాల్సిన భూమి విషయంలో అధికారులను పలుమార్లు ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...