Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యలపై రేవంత్ సర్కార్‌కు ఎమ్మెల్యే డిమాండ్

Follow Udayam on Google
Naresh Sep 05, 2026 3:40 PM నిర్మల్General
22ఏ నిషేధిత జాబితా నుంచి బాధితులను తొలగించాలని డిమాండ్ చేస్తూ HYDలోని ఇందిరా పార్కులో శనివారం నిర్వహించిన బిజెపి మహాదీక్షలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యల వల్ల రైతులు, భూములు కొన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, నిషేధిత జాబితా నుంచి బాధితులను తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...