వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో భూ సమస్యలు, మ్యుటేషన్లు, పాస్‌బుక్కులు, భూ రికార్డుల సవరణ, సరిహద్దు వివాదాలు తదితర అంశాలపై సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు సత్వర సేవలు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

