Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రికార్డులు పాచిపెంటకు మార్చాలని సీపీఎం డిమాండ్

Follow Udayam on Google
Ganga Oct 03, 2026 4:44 PM పార్వతీపురం మన్యంGeneral
భూ రికార్డులు పాచిపెంటకు మార్చాలని సీపీఎం డిమాండ్ - Udayam
పాచిపెంట మండలం మోదుగ రెవెన్యూ పరిధిలోని బొర్రమామిడి, మూటకూడు గ్రామాల భూ రికార్డులను అనంతగిరి నుంచి పాచిపెంట మండలానికి మార్చాలని సీపీఎం నాయకుడు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానికులతో కలిసి నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇతర జిల్లాలో రికార్డులు ఉండటంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని తెలిపారు.

Comments

G
Loading comments...