Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ - Udayam
నాగర్ కర్నూల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సోమవారం పరిశీలించారు. భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లను రికార్డులతో సరిపోల్చి ఖచ్చితత్వం, పారదర్శకతతో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. 10 రోజుల్లో రీ-సర్వే పూర్తి చేయాలని, అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు

Comments

G
Loading comments...