వార్తలకు తిరిగి వెళ్లండి

ఓర్వకల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. పుడిచెర్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అన్నారు. రైతులకు భూ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Comments
Loading comments...

