Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:51 PM నంద్యాలGeneral
భూ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం - Udayam
పాణ్యం మండలం భూపనపాడులో “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాల్గొని, లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. రైతుల భూ హక్కులను పరిరక్షించడంతో పాటు భూమిపై హక్కులను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...