Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ దోపిడీపై నేడు బీజేపీ ప్రజెంటేషన్‌

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:13 PM నిర్మల్ General
భూ దోపిడీపై నేడు బీజేపీ ప్రజెంటేషన్‌ - Udayam
తెలంగాణలో 22ఏ నిషేధిత భూములు, భూ దోపిడీ అంశాలపై బీజేపీ నేడు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ప్రజెంటేషన్‌ ద్వారా భూముల వ్యవహారాలకు సంబంధించిన అంశాలను వివరించనున్నారు.

Comments

G
Loading comments...