Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటే పోటీల్లో భూపాలపల్లి విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 10, 2026 5:21 PM జయ శంకర్ భూపాలపల్లి General
కరాటే పోటీల్లో భూపాలపల్లి విద్యార్థుల ప్రతిభ - Udayam
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో భూపాలపల్లి విద్యార్థులు కటాస్‌, స్పారింగ్‌ విభాగాల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. విద్యార్థుల ప్రతిభను సీనియర్‌ మాస్టర్‌ శ్రీనివాస్‌తో పాటు మొండయ్య, రవి, ప్రసాద్‌, బషీర్‌ అభినందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...