Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రమేష్ బదిలీ

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 04, 2026 12:16 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లి ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రమేష్ బదిలీ - Udayam
భూపాలపల్లి ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ రమేష్‌ను నిర్మల్‌కు బదిలీ చేశారు. రెండు నెలల క్రితమే పదోన్నతిపై భూపాలపల్లి ఎస్‌ఈగా నియమితులైన ఆయనకు ఈ బదిలీ జరిగింది. భూపాలపల్లి ఎస్‌ఈగా ములుగు ఎస్‌ఈ భిక్షపతిని ఇన్‌ఛార్జిగా నియమించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...