Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రవీందర్‌

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 13, 2026 6:21 PM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
భూపాలపల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రవీందర్‌ - Udayam
భూపాలపల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రామినేని రవీందర్‌ నియమితులయ్యారు. రాష్ట్ర పార్టీ జిల్లా వ్యాప్తంగా మండల అధ్యక్షులను ప్రకటించగా, భూపాలపల్లి బాధ్యతలను ఆయనకు అప్పగించింది. నాయకులు, కార్యకర్తలు రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...