వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి మంజూర్‌నగర్‌లోని జీఎంఆర్ వద్ద అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. గ్రానైట్ రాళ్లు పగిలిపోవడంతో షాపు యజమానికి భారీ నష్టం వాటిల్లింది.
విద్యుత్ స్తంభం ధ్వంసం కావడంతో జీఎంఆర్ ప్రాంతం అంధకారంలోకి వెళ్లింది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

