Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు పాపన్న

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 10:15 AM రాజన్న సిరిసిల్లGeneral
బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు పాపన్న - Udayam
బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పేర్కొన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆయన జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన పోరాటాలను ఆగయ్య గుర్తు చేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...