Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహుజన సమరభేరి సభకు తరలిరావాలి: చెన్నయ్య

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 3:08 PM మహబూబ్‌నగర్General
బహుజన సమరభేరి సభకు తరలిరావాలి: చెన్నయ్య - Udayam
అక్టోబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు మహబూబ్‌నగర్ జిల్లాలోని బహుజన సంఘాలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని BSP జడ్చర్ల సెక్రటరీ చెన్నయ్య కోరారు. మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...