Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూదాన్‌ పోచంపల్లి ఎస్‌ఐగా జడ జగన్‌ బాధ్యతల స్వీకారం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 30, 2026 2:40 PM యాదాద్రి భువనగిరిGeneral
భూదాన్‌ పోచంపల్లి ఎస్‌ఐగా జడ జగన్‌ బాధ్యతల స్వీకారం - Udayam
భూదాన్‌ పోచంపల్లి నూతన ఎస్‌ఐగా జడ జగన్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంస్థాన్‌ నారాయణపురం నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్‌ఐ కంచర్ల భాస్కర్‌రెడ్డి భువనగిరి హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ అయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఎస్‌ఐ జగన్‌ కోరారు.

Comments

G
Loading comments...