వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని లింగాపూర్ కు చెందిన గొట్ల రజిత భర్తతో ఉన్న కలహాలతోనే కుమార్తెను తీసుకుని బావిలో పడి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లాలోని వెనుగుమట్లకు చెందిన యువకుడితో రజితకు వివాహం కాగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతుండటంతో పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చింది.
ఆదివారం వారి మధ్య మరోసారి గొడవ జరగడంతో రజిత కుమార్తెను తీసుకుని బావిలో పడి మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

