Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త అత్తపై విష ప్రయోగం... మహిళ అరెస్ట్

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 03, 2026 10:26 PM నిజామాబాద్క్రైమ్
భర్త అత్తపై విష ప్రయోగం... మహిళ అరెస్ట్ - Udayam
మోపాల్ మండలం ముదక్‌పల్లి గ్రామంలో భర్త, అత్తకు వండిన ఆహారంలో విషపదార్థం కలిపి హత్యాయత్నానికి పాల్పడినట్లు పొట్టోళ్ల సోని (33) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆహారం తిన్న అత్త భూదేవ్వ అస్వస్థతకు గురికాగా, భర్త భూమన్న అనుమానంతో తినడం నిలిపివేశారు. ఇద్దరినీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోనిని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై జెడ్. సుస్మిత తెలిపారు.

Comments

G
Loading comments...