Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త అక్రమ సంబంధమే భార్యకు ఉరితాడైంది

Follow Udayam on Google
babu varun Aug 14, 2026 5:26 PM రాజన్న సిరిసిల్లGeneral
భర్త అక్రమ సంబంధమే భార్యకు ఉరితాడైంది - Udayam
భర్త అక్రమ సంబంధమే భార్యకు ఉరితాడైంది. ఈ ఘటన గంభీరావుపేటలో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. ముస్తఫా నగర్ కు చెందిన బొంతల రమ్య, సురేష్ ఇద్దరు 2021లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక బిడ్డ ఉన్నారు. ఇటీవల సురేష్, మౌనిక అనే అమ్మాయితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. సురేష్,మౌనికలు ఇద్దరు కలిసి రమ్యను చనిపోవాలంటూ మానసికంగా వేధించడంతో.. ఆందోళనకు గురై గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

Comments

G
Loading comments...