Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 12:02 PM రాజన్న సిరిసిల్లGeneral
భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ - Udayam
మహిళలు, చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కేంద్రం ద్వారా సత్వర న్యాయ, వైద్య, మానసిక సహాయం అందించాలని ఎస్పీ మహేశ్ బి.గితే సూచించారు. భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఆయన సేవలపై సమీక్షించారు. బాధితులను గౌరవంగా స్వీకరించి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భరోసా కేంద్రం సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...